వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.