Tuesday, 3 November 2026

విజయనగరంలో దొంగల బీభత్సం

విజయనగరం : పట్టణంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. గోకపేట, బొప్పాజిపేటల్లో మూడు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. 12 తులాల బంగారు ఆభరణాలు, పెద్దమొత్తంలో నగదును అపహరించుకుపోయారు. వరస దొంగతనాలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *