గుంటూరు, మార్చి 23 : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నవదంపతులు మృతి చెందడంతో విషాదం అలముకుంది. బట్టలు ఆరేస్తుండగా భార్యకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో భార్యను కాపాడబోయి భర్త కూడా మరణించాడు.