న్యూఢిల్లీ,డిసెంబం17(జనంసాక్షి): విభజన చట్టంలో సవరణలను స్వాగతిస్తున్నామని టీఆంఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు అన్నారు. బుధవారం దిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టానికి సవరణలు తెస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వివాదాలకు తావు లేకుండా విభజన చట్టంలో సవరణలు జరగాలన్నారు. రెండు రాష్టాల్రకు మేలు జరగాలని ఆ దిశగా సవరణలు అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యులను ఏపీకి మార్చడం వల్ల ఎంపీ ల్సాా నిధులు ఖర్చు చేయడంలో సమస్యలు వస్తున్నాయని, ఎంపీల మార్పుపై విభజన చట్టంలో సవరణలు జరగాలని కేకే పేర్కొన్నారు. విభజన చట్టంలో సవరణలపై ప్రజలకు ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు. ఆంధప్రదేa రాష్ట్ర విభజన బిల్లులో సవరణలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారో వివరించాలని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్‌న్‌ా అన్నారు. బిల్లు ఆమోద సమయంలో పూర్తి మద్దతు ఇచ్చిన భాజపా ఇప్పుడు మార్పులంటూ ఖ్యాతికోసం ప్రయత్నిస్తోందని
. విభజన చట్టంలో సవరణలకు మేం అనుకూలం-ఎంపీ కేకే





