విమానం కుప్పకూలి.. 61 మంది మృతి

3రష్యాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి రష్యా వెళ్తున్న దుబాయ్ బోయింగ్ విమానం ల్యాండ్అవుతుండగా కుప్పకూలిపోయింది. దీంతో 62 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. రష్యాలోని రొస్టోవ్-ఆన్-డాన్ ఎయిర్ పోర్ట్ లో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ మంచు ఆవరించి ఉండడం వల్లే FZ981 దుబాయ్ ఫ్లయిట్ కూలినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు.