Tuesday, 3 November 2026

శంషాబాద్లో కేజీ బంగారం పట్టివేత

4హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం దుబాయి విమానంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇందులో భాగంగా దుబాయి నుంచి ఓ ప్రయాణికుడిని తనిఖీలు చేయగా ఒక కేజీ వరకు బంగారం దొరికినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారు తెచ్చిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి రాజమండ్రికి చెందినవాడిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *