Thursday, 5 November 2026

విశాఖలో ఆటో-వ్యాన్‌ ఢీ- 32మందికి గాయాలు

విశాఖ, సెప్టెంబరు 14 : జిల్లాలోని కే.కోటపాడు మండలం బత్తివానిపాలెం దగ్గర ఆటో- వ్యాన్‌ ఢీకొని 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *