Wednesday, 4 November 2026

విశాఖలో డిగ్రీ ప్రశ్నపత్రం లీక్‌

విశాఖపట్టణం,మార్చి26  (జ‌నంసాక్షి) :విశాఖలో ఇవాళ కూడా డిగ్రీ ప్రశ్నపత్రం లీకైంది. మధ్యాహ్నం జరగాల్సిన భౌతికశాస్త్రం ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. ప్రశ్నపత్రాలను డబ్బులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ముందుగానే ప్రశ్నపత్రాలు చేరుతున్నట్లు సమాచారం. దీంతో వెంటనే అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *