Tuesday, 3 November 2026

విశాఖ: 80లక్షల విలువైన గంజాయి పట్టివేత

విశాఖపట్నం, ఆగస్టు 09: జిల్లాలోని నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లి వద్ద పోలీసులు లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దబొడ్డేపల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80లక్షల రూపాయల విలువ చేసే 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *