Tuesday, 3 November 2026

తిరుమలల పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి, ఆగస్టు 09: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం స్వామి వారిని 82240మంది దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *