Wednesday, 4 November 2026

వీరంగం సృష్టించిన నిందితుడు

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో హత్యకేసు నిందితుడు వీరంగం సృష్టించాడు. పికెటింగ్‌ ఉన్న పోలీసుల స్థావరంపై వెంకటరమణ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. అనంతరం ఓ ఇంటికి నిప్పుపెట్టి అతను పరారు కాగా స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *