Thursday, 5 November 2026

వృద్ధురాలి సజీవ దహనం

కృష్ణా, : కైకలూరు మండలం సీతన్నపల్లిలో షార్టుసర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో పూరింట్లో ఉన్న ఓ వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో కుటుంబసభ్యులు కూడా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *