Thursday, 5 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *