వైసీపీ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..

కడప : జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడి వ్యవహారంపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.