Tuesday, 3 November 2026

శివాజీ ప్రెస్ మీట్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన..

తూర్పుగోదావరి : రాజమండ్రి షెల్టన్ హోటల్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. షెల్టన్ హోటల్ లో శివాజీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు వ్యతిరేకంగా నేతలు ఆందోళన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *