Tuesday, 3 November 2026

బైక్ ను ఢీకొన్న మంత్రి సుజాత కాన్వాయ్..

పశ్చిమగోదావరి : మంత్రి సుజాత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కామవరపు కోట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *