Tuesday, 3 November 2026

శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : జిల్లా సీతంపేట మండలం కె.గుమ్మడ వద్ద ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. జీడితోటలోని పాక, సామాగ్రిని ఏనుగులు ధ్వంసం చేశాయి. దీనితో రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *