Tuesday, 3 November 2026

సంతాప తీర్మానాన్ని బలపర్చిన ఆల్‌పార్టీ

aq1tngvgసీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అబ్దుల్ కలాం సంతాప తీర్మానాన్ని విపక్షాలు బలపర్చాయి. జీవితమంతా దేశానికే అంకితమిచ్చిన త్యాగధనుడు అబ్దుల్ కలాం అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానా రెడ్డి అన్నారు. తర్వాత టీడీపీ నేత ఎర్రబెల్లి, బీజేపీ నాయకుడు లక్ష్మణ్, ఎంఐఎం నేత పాషా ఖాద్రీతో పాటు ఇతర పార్టీల నేతలు కలాంను స్మరించుకున్నారు. డీఆర్డీఎల్కు ఆ మహా మనిషి పేరు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *