Wednesday, 4 November 2026

సానియాకు సీఎం కేసీఆర్ ప్రశంసలు

వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న తెలంగాణ బ్రాండ్ అంబాసీడర్ సానియామీర్జాపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సానియా యువతకు స్ఫూర్తి ప్రదాత అని కితాబిచ్చారు. తెలంగాణ పేరుప్రతిష్టలు మరింత పెంచిన సానియా మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *