Tuesday, 3 November 2026

సింహ వాహనంపై గోవిందరాజస్వామి

తిరుమల:తిరుమలలో గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గోవిందరాజస్వామి సింహ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందరాజస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరిపై విహరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *