Wednesday, 4 November 2026

సిక్కోలులో ఏనుగుల బీభత్సం..


  • Share

శ్రీకాకుళం : లక్ష్మీనర్సుపేట మండలం బెంబాడలో నాలుగు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. ఏడు ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *