ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో సీఎం పర్యటన రైద్దెనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సీఎం నేడు మేడారంలోని సమ్మక-సారలమ్మను దర్శించుకోవాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి వనదేవతలను దర్శించుకొని భోజనం అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చేట్లు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే సీఎం పర్యటన అకస్మాత్తుగా రైద్దెంది.
సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దు





