సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన సురవరం
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. పుదుచ్ఛేరిలో జరిగిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన్ని తిరిగి ఎన్నుకున్నారు. ఉప ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్ గుప్తా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడిగా డాక్టర్ కె.నారాయణ ఎన్నికయ్యారు.