Tuesday, 3 November 2026

పులల సంఖ్య పెంపునకు కృషి : కేంద్రమంత్రి జవదేవకర్‌

కర్నూలు, మార్చి 29 : శ్రీశైలం నల్లమల అడవుల్లో పులల సంఖ్యపెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. నల్లమల అడవి అభివృద్ధి,వన్యప్రాణుల సంరక్షణ, పులల మనుగడపై అఽధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. నల్లమల అడవుల్లోని గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *