విశాఖపట్నం: వీఐపీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు దొంగలిస్తూ దొరికిపోయిన ఆరుగురు మహిళలను పోలీసులకు అప్పగించారు. వారు దుకాణంలో చీరలు దొంగిలిస్తూండగా సీసీ కెమెరాలలో కనిపించడంతో పట్టుకున్నారు. ఆ ఆరుగురు మహిళా దొంగలను త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు.