Monday, 2 November 2026

సుంద‌ర్ పిచాయ్ జీతం వేల‌కోట్లు

గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచ్చాయ్ ఏడాది జీతం ఎంతో తెలుసా..? అక్ష‌రాల రూ.1285.5 కోట్లు.  2015 సంవ‌త్స‌రానికి గాను సుంద‌ర్ పిచాయ్ 652,500 అమెరికా డాల‌ర్ల‌ను వేత‌నంగా పొందారు. అయితే 2016 సంవ‌త్స‌రానికి కొంత తక్కువ‌తో అంటే 650,000 అమెరికా డాల‌ర్ల‌ను వేత‌నంగా పొందారు. గ‌త కొన్నేళ్లుగా గూగుల్‌తో అనుబంధం క‌లిగి ఉన్న సుంద‌ర్ పిచాయ్ ఆ సంస్థ‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ సీఈఓ అయ్యారు. గూగుల్ లాంచ్ చేసిన ప‌లు ప్రాడక్ట్స్‌లో కీల‌క పాత్ర పోషించారు సుంద‌ర్ పిచాయ్. పిచాయ్ నేతృత్వంలో యూట్యూబ్ సేల్స్ విప‌రీతంగా పెర‌గాయి. హార్డ్ వేర్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో కూడా రెవెన్యూ బాగా పెరిగింది.3.1 బిలియ‌న్ డాల‌ర్లు మేరా మార్కెటింగ్ జ‌రిగింది. ఇది కూడా సుంద‌ర్ పిచాయ్ గూగుల్ సంస్థ‌కు సీఈఓగా బాధ్య‌త‌లు చేప‌ట్టాకే జ‌రిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *