Wednesday, 4 November 2026

స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుదుత్పత్తి కేంద్రంలో జనరేటర్లు విఫలం కావడంతో స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డిస్కం నుంచి విద్యుత్‌ తీసుకుని సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *