Tuesday, 3 November 2026

హెచ్‌సీయూ చేరుకున్న రాహుల్‌గాంధీ

922y9m6w
హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూకు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా  హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి రోహిత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులతో, వర్శిటీ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపుతున్నాయి. ఆయన వెంట దిగ్విజయ్‌సింగ్‌ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *