Thursday, 5 November 2026

హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం

విశాఖ : కశింకోట మండలం బయ్యవరం వద్ద హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం చోటుచేసుకుంది. డెయిరీలో బాయిలర్‌ పేలుడుతో ముగ్గురు ఒప్పంద కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని డెయిరీ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *