Monday, 2 November 2026

హైకోర్టు విభజనకు అభ్యంతరం లేదు

విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై తమకెలాంటి అభ్యంతరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కేంద్రం బృందం ఇప్పటికే పరిశీలించిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *