Thursday, 5 November 2026

హైదరాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష

4oc9thtuహైదరాబాద్ : హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సీపీ మహేందర్‌రెడ్డితో పాటు అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *