Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో షీ టీంల ర్యాలీ

befq01yzహైదరాబాద్‌ : నగరంలో షీ టీముల మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు.. హైటెక్స్ నుంచి ఎన్‌ కన్వెన్షన్‌వరకూ భారీ ర్యాలీ చేపట్టారు.. ఈ ర్యాలీలో ఎంపీ కవిత, నటి జయసుధ, సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *