Monday, 2 November 2026

గూగుల్‌ 16వ పుట్టిన రోజుకు ప్రత్యేక డూడుల్‌

kb4qxf3w

హైదరాబాద్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ శనివారం తన 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ తన ¬ంపేజీలో ప్రత్యేకంగా డూడుల్‌ ఏర్పాటుచేసింది. గూగుల్‌ సంస్థను 1998లో లార్రీ పేజి, సర్జీ బ్రైన్‌లు స్థాపించారు. గతంలో గూగుల్‌ పుట్టిన రోజును సెప్టెంబర్‌ 7, 8వ తేదీల్లో నిర్వహించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్‌ సంస్థ పుట్టిన రోజును సెప్టెంబరు 27న నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *