Tuesday, 3 November 2026

June 2012

Featured News

దళితులపై దాడుల్లో ఏపీయే టాప్‌

శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర సాంఘిక న్యాయశాఖమంత్రి ముకుల్‌వాస్నిక్‌ ఆందోళన వ్యక్తం…

స్పొర్ట్స్

ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్‌కు 11వ స్థానం

ముంబయి, జూన్‌ 27 : ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్‌ టెండుల్కర్‌ 11వ స్థానం సంపాదించారు. ఆ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. టెండుల్కర్‌కు 749 పాయింట్లు దక్కాయి. టాప్‌ 20 జాబితాలో ఈయన…

Featured News

టీఆర్‌ఎస్‌ ప్రణబ్‌కు ఓటేస్తే

తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ కరీంనగర్‌, జూన్‌ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత నాయకులు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేస ినట్లేనని సీపీఐ…

Cover Story

పల్లెపై విషం చిమ్ముతున్న కెమికల్‌ పరిశ్రమపై ప్రజల ధర్మాగ్రహం

అధికారులు పట్టించుకోని పర్యావసానం తిమ్మాపూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలోని హరిత బయో ప్లాంట్‌పై ఆ గ్రామస్తులు సామూహిక దాడికి పాల్పడ్డారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్గంధం వెదజల్లుతున్న విషతుల్యమైన రసాయనాలు…

హైదరాబాద్

జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్‌, జూన్‌ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా…

సీమాంధ్ర

ఈడీ విచారణలో కీలక సమాచారం!?

– ఎమ్మార్‌ కేసులోనూ పురోగతి – సిబిఐ దర్యాప్తు డేటాతో క్రోడీకరణ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఓబుళాపురం గనుల లావాదేవీలు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అక్రమాలు, జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

సీమాంధ్ర

కోస్తాంధ్రలో భారీ వర్షాలు

– 48గంటల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం విశాఖపట్నం, జూన్‌ 27: హైదరాబాద్‌, తిరుపతి, ఇటానగర్‌, న్యూఢిల్లీ, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధ్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మరో 48గంటల పాటు కొనసాగనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ,…

జిల్లా వార్తలు

ఇందిరమ్మ బిల్లులకు మోక్షం

– చెల్లింపుల్లో జాపాన్ని సహించేది లేదని మంత్రి పొన్నాల సృష్టీకరణ వరంగల్‌, జూన్‌ 27 : జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సథకంలో లబ్ధిదారులను బిల్లులను ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరపాలని గృహ నిర్మాణ…

సీమాంధ్ర

‘ప్రోత్సాహం’ పథకానికి జిఎస్‌పిసి సాయం

కాకినాడ, జూన్‌ 27 : తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక అవరోధాలు తొలగించేందుకు అమలు చేస్తున్న ‘ప్రోత్సాహం’ పథకానికి వివిధ సంస్థల నుంచి ఆర్ధిక సహాయం అందుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌…