Thursday, 5 November 2026

June 2012

కరీంనగర్

సీఎం రాజీనామా చేయాలి ఎస్‌.వి.మోహన్‌రెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడారు.…

జిల్లా వార్తలు

సానుభూతి వల్లే వైఎస్సార్‌ సీపీ విజయం

18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, ఆయన తల్లి,…

కరీంనగర్

గోడ కూలి ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల జూన్‌ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, ఇల్ల ంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌కు చెందిన కొరు మల్ల…

కరీంనగర్

పెట్రోలింగ్‌ పోలీసులపై.. మద్యంప్రియుల దాడి?

– ‘ఖని’ కానిస్టేబుల్‌కు గాయాలు – పరారీలో నిందితులు గోదావరిఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్రోలింగ్‌ పార్టీపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు మధ్యం ప్రియులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌…

కరీంనగర్

బాధ్యతాయుతంగా సేవలందిస్తా : శోభానాగిరెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు తాను ఊహించని విధంగా మెజార్టీతో గెలిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటూ సేవలందిస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. శనివారం నాడు విలేకరులతో…

జిల్లా వార్తలు

ప్రజాసమస్యలపై పోరాడుతాం : కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండబట్టే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపి శనివారంనాడు…

జిల్లా వార్తలు

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

వార్తలు

నక్కలదిన్నెలో దారుణం

కడప:  ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు కుంటుబ కలహాలే కారణం అంటున్నా స్థానాకులు.

కరీంనగర్

అంగన్‌వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సమయపాలన, పౌష్టికాహార పంపిణీ విదార్థులు నమోదు తదితర అంశాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై…

కరీంనగర్

జిల్లా కాంగ్రెస్‌లో ఆదరణ కోల్పోతున్న ‘ఆనం’ వర్గం!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : శుక్రవారం నాడు వెలువడిన  నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడను జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి. 2009 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 4 స్థానాలకే…