Friday, 6 November 2026

July 2012

జాతీయం

అప్జల్‌ గురు క్షమాబిక్ష దరఖాస్తును తిరస్కరించండి

-ప్రణబ్‌ను కోరిన బాల్‌ థాకరే ముంబాయి: పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్ష పడిన అప్జల్‌గురు క్షమాబిక్ష పిటిషన్‌ను నిర్వ్దందంగా తిరస్కరించాలని.. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీని శివసేన డిమాండ్‌ చేసింది. ఈ చర్యతోనే ప్రణబ్‌ రాష్ట్రపతిగా తన…

హైదరాబాద్

పోలవరం టెండరు ఇంకా ఖరారు కాలేదు

హైదరాబాద్‌ం పోలవరం ప్రాజక్టు టెండరు ఇంకా ఖరారు కాలేదని, అన్ని ఆంశాలను పరిశీలించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భారీ నీటిపారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిబంధనలు పాటించలేదని తేలితే ఈసోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం…

హైదరాబాద్

4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో సుమారు 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు నీరందిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రాప్రాంతంలో 69,500ఎకరాలు, రాయలసీమకు 72,305 ఎకరాలు, తెలంగాణ ప్రాంతంలో 2.46లక్షల ఎకరాలకు ఆగస్టు నాటికి సాగునీరు ఇవ్వనున్నట్లు…

సీమాంధ్ర

కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పాదయాత్ర

యర్రగొండపాలెం , జూలై 23 : నల్లమల అటవీప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించిన కోటకట్ట చెరువు పునర్నిర్మించాలని యర్రగొండపాలెం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్‌ ప్రారంభించారు. ఆదివారం యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లిలో…

సీమాంధ్ర

కొనసాగుతున్న ఇయు దీక్షలు

కందుకూరు , జూలై 23 : ఆర్టీసి ఇయు రీజనల్‌ సెక్రటరీ విజయారావు మరో ఇద్దరు యూనియన్‌ నాయకులపై యాజమాన్యం అక్రమంగా విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగు రోజులుగా స్థానిక ఇయు ఆధ్వర్యంలో డిపో…

సీమాంధ్ర

ఎఆర్‌ఐ బదిలీపై ముదురుతున్న విభేదాలు

జిల్లా కలెక్టరేట్‌ ఉత్తర్వులు బేఖాతరు రాజకీయ నాయకుల పైరవీలు కందుకూరు , జూలై 23 : జరుగుమల్లి మండల తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎఆర్‌ఐ ఉషారాణి బదిలీపై వ్యవహారం ముదిరి పాకానపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో…

సీమాంధ్ర

ఆన్‌లైన్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లు

కాకినాడ, జూలై 23,: జిల్లాలో వెనుకబడిన తరగతులు, కులాలకు చెందిన 2012-2013 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ మరియు స్కాలర్‌షిప్‌లు పొందే విద్యార్ధిని, విద్యార్ధులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ధనరాజు…

సీమాంధ్ర

4లైన్ల కాకినాడ కెనాల్‌ రోడ్ల విస్తరణ :జిల్లా కలక్టర్‌

కాకినాడ, జూలై 23,: కాకినాడ రాజమండ్రి కెనాల్‌ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలుతో పాటు విస్తరణ పనులు త్వరితంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్‌ నీతూప్రసాద్‌…

సీమాంధ్ర

ఉపాధి పనుల్లో అవకతవకలుఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌- రూ.70వేల రికవరీకి ఆదేశాలు

కాకినాడ, జూలై 23, :కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కాజూలూరు మండలంలో నిర్వహించిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీలో వెల్లడైంది. 2011-12 ఉపాధి పనులను సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసి అవకతవకలను గుర్తించింది. చేదువాడ,…

జిల్లా వార్తలు

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

సంగారెడ్డి, జూలై 23 : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, దౌలాతాబాద్‌, మిరుదొడ్డి, దుబ్బాకలలో ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హమాలీల విశ్రాంతి భవనాలకు పవర్‌ సరఫరాల శాఖమంత్రి శ్రీధరబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలో…