Friday, 6 November 2026

July 2012

ఖమ్మం

బిఆర్‌జిఎఫ్‌ 2వ విడత నిధులు మంజూరు

ఖమ్మం, జూలై 23 : 2011-12 సంవత్సరం రెండవ విడత బిఆర్‌జిఎఫ్‌లో 2134 పనులకు గాను 12.34 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా పరిషత్‌ సిఇఓ దేవరాం అన్నారు. మంజూరైన పనులలో 20శాతం పూర్తయ్యాయని…

ఖమ్మం

16 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని వైరా రిజర్వాయర్‌ సోమవారానికి 16 అడుగులకు చేరింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలవెలబోతున్న వైరా రిజర్వాయర్‌ 16 అడుగులకు నీరు చేరి నిండుగా కళకళలాడుతోంది. మరో 2.2 అడుగులకు…

ఖమ్మం

మల్లేపల్లి పాఠశాల విద్యార్థుల అగచాట్లు

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని కూసుమంచి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు పైకప్పు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి తరగతి తడుస్తూ విద్యార్థులు చదువుకుంటున్నారు. కూసుమంచి తహశీల్దార్‌…

ఖమ్మం

విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు

ఖమ్మం, జూలై 23: విద్యాప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడిన వసతులు కల్పించడంతో పాటు భవనాలు ఉండేలా చూస్తామని చెప్పారు. 95…

ఖమ్మం

పంటల బీమాకు రూ.17.94కోట్లు మంజూరు

ఖమ్మం, జూలై 23: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2011 ఖరీఫ్‌సీజన్‌లో పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు 17.94 కోట్లు పరిహారం కింద బీమా సొమ్ము మంజూరైనట్లు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. 28,625…

ఖమ్మం

పేదలకు లయన్స్‌క్లబ్‌ విస్తృత సేవలు

ఖమ్మం, జూలై 23 : ఖమ్మం జిల్లాలో లయన్స్‌క్లబ్‌ ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని లయన్స్‌క్లబ్‌ డిస్టిటిక్‌ గవర్నర్‌ కోనేరు నాగేశ్వరరావు లయన్స్‌క్లబ్‌ డిస్టిటిక్‌ 324 సి-9ను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలపడం…

ఖమ్మం

సిటీబస్సులపై అలుముకున్న నీలినీడలు

ఖమ్మం, జూలై 23: ఖమ్మం జిల్లా కేంద్రంలో సిటీ బస్సులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అటు కనీస చార్జి 8 రూపాయలు. ట్రాఫిక్‌ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో సిటీ బస్సుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. రెండు…

కరీంనగర్

సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి

కరీంనగర్‌, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమగ్ర…

కరీంనగర్

రైతన్నలకు, నేతన్నలకు తోడుగా ఉంటా : విజయమ్మ

కరీంనగర్‌, జూలై 23 : సిరిసిల్ల పట్టణంలో దీక్ష చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్నారు. పట్టణంలో గాంధీవిగ్రహం వద్ద ఏర్పాటైన దీక్షా శిబిరంలో ఆమె ప్రసంగించారు. ధర్నాకు వచ్చిన…

కరీంనగర్

27నుంచి విలేకరులకు శిక్షణ

కరీంనగర్‌, జూలై 23 : జూలై 27, 28 తేదీలలో మెట్‌పల్లిలో ప్రెస్‌ అకాడమి, శాతవాహన యూనివర్సిటి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ విలేకర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌ అకాడమి సెక్రెటరీ జి. సన్యాసిరావు ఒక ప్రకటనలో తెలిపారు.…