Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

మరిన్ని సేవలందిస్తాం

శ్రీకాకుళం, జూలై 19: సేవ దృక్పథంతో వ్యవహరించి మంచి సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌ పిలుపునిచ్చారు. మీ సేవ కార్యక్రమం ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాల జారీపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో…

సీమాంధ్ర

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఏ ఒక్క తప్పుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ జి. వాణీమోహన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం…

సీమాంధ్ర

పిల్లలకు అవగాహన కల్పించాలి

ఏలూరు, జూలై 19:విద్యార్థిదశ ప్రారంభం నుండి పిల్లలకు చట్టాలపట్ల అవగాహన పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. లక్ష్మీశారద అన్నారు. గురువారం జిల్లాకోర్టు కార్యాలయం జిల్లా న్యాయసేవాధికారసంస్థ సమావేశ…

సీమాంధ్ర

సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 19: ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్‌ కళాశాలలో విద్యను అభ్యసించలేని విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్‌ చదివేందుకు ఉద్దేశించిన సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. సరస్వతి నిధి…

సీమాంధ్ర

బాప్టిస్ట్‌ కళాశాల వార్షికోత్సవాలు

వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్‌ బాప్టిస్ట్‌ బైబిల్‌ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులకు బైబిల్‌ కళాశాలలో ప్రవేశం ఉందని అన్నారు. కళాశాలలో అనుభవం గడించిన ఉపాధ్యాయులచే…

హైదరాబాద్

మహిళ శిశుసంక్షేమపథకాలకు ప్రచారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తమ శాఖ చేబట్టే కార్యక్రమాల ప్రచారం కోసం ఆమె ఒక గోడపత్రికను విడుదల చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో…

హైదరాబాద్

డా.రెడ్డీన్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఔషదరంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీన్‌ 2012-13ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదలచేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 28శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో…

సీమాంధ్ర

ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా…

హైదరాబాద్

ఆటా సభలకెళ్లినందున ఓటు వేయలేకపోయా

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఆటా సభలకు హాజరైనందున రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేక పోయానని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తాను రావాల్సిన విమానం రద్దు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరణ ఇచ్చారు.

సీమాంధ్ర

శ్రమజీవుల హక్కుకోసం సిపిఐ నిరంతర పోరాటం

వినుకొండ, జూలై 19 : శ్రమజీవుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా కన్వీనర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం వినుకొండ మండలంలోని కొప్పుకొండ తండాలో సిపిఐ నూతన శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…