Saturday, 7 November 2026

July 2012

వార్తలు

బీజేపీ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయ్యింది. ఇప్పటికే హమీద్‌ అన్సారీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అద్వానీకి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశౄరు. అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.…

వార్తలు

రూ.29కే కిలో సన్న బియ్యం పథకం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.29లకే కిలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు కొత్తపేట రైతు బజారులో ప్రారంభించారు. మార్కెట్‌లో మొదటిరకం బియ్యం 35రూపాయలు ఉండగా ప్రభుత్వం 29కే అందిస్తోందని ఈ పథకాన్ని…

జాతీయం

సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండోసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హమీద్‌ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతులే అన్సారీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేశామని కేంద్ర మంత్రి బన్సల్‌ తెలిపారు.

వార్తలు

రాష్ట్రపతి విరాళాల కేసు.

తన ఆదేశాలపై తనే స్టే జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూడిల్లీ: ఢిల్లీ హైకోర్టు తన ఆదేశలనే నిలుపుదల చేస్తూ స్లే జారీ చూసింది. సమాచార హక్కు చట్టం కింద రాష్ట్రపతి చేసిన విరాళాల, గ్రహీతల పేర్లను రాష్ట్రపతి…

వార్తలు

ఖాన్‌ కుమార్తె పెళ్లి విందులో దారుణం

తాలిబన్‌ వ్యతిరేక నేతపై మానవబాంబు దాడి అఫ్గాన్‌లో అహ్మద్‌ఖాన్‌సహ 23 మంది దుర్మరణం ఖాన్‌ కుమార్తె పెళ్లి విందులో దారుణం మాజారేషరీఫ్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ వ్యయాతిరేక రాజకీయ నేత అహ్మద్‌ ఖాన్‌ సమన్‌గని మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురయ్యారు.…

వార్తలు

ఎల్‌టీటీఈపై నిషేధం పొడిగింపు

న్యూడిల్లీ: ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని భారత్‌ నిర్నయించింది. ఇప్పటికీ అ సంస్థ భారత్‌ పట్ల తీవ్ర వ్యతిరేక భావజాలంతో ఉందని, అది భారత పౌరులకు ముప్పు కలిగించేదిగానే ఉందని. కేద్ర హౌంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో…

Featured News

ఉద్యమాలకు స్ఫూర్తి పర్లపల్లి పోరాటం

కరీంనగర్‌ : అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు పర్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కొనియాడారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో హరిత బయోటెక్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన పర్లపల్లి గ్రామాన్ని ఆయన…

Featured News

తెలంగాణ గుండె గొంతుక

  ‘జనంసాక్షి’ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కోదండరామ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న తెలంగాణ దినపత్రిక ‘జనంసాక్షి’ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయనకు పత్రిక ఎడిటర్‌ ఎంఎం.రహమాన్‌,…

Featured News

ముందు తెలంగాణపై తేల్చాకే

విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టాలి వైఎస్సార్‌సీపీ సిరిసిల్ల పర్యటన ఓ రాజకీయ డ్రామా సీమాంధ్ర నాయకత్వాన్ని ప్రజలు సహించరు : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై ఆదివారం…

వార్తలు

ఉప రాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

ఢిల్లీ:ఉపరాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ పేరు ఖరారైంది.ప్రధాని నివాసంలో ఇవాళ యూపీఏ బాగస్వామ్య పక్షాలు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా చర్చించాయి.చర్చల అనంతరం అన్సారీ పేరును ఖరారు చేసినట్లు యూపీఏ వర్గాలు వెల్లడించాయి.రాజ్యసభ ఛైర్మన్‌గా…