Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

ప్రమాదస్థలిని పరిశీలించిన రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది

హైదరాబాద్‌: నెల్లూరు రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈరోజు తెల్లవారుజామున నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఒక బోగీ అగ్నికి ఆహుతైన సంఘటనపై రైల్వే భద్రతా కమిషనర్‌…

వార్తలు

పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధానాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని శాసనభాపతి. నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూతో శాసనసభ ప్రాంగణంలో సభాపతి…

హైదరాబాద్

చేనేత రుణమాఫీకి పూర్తిస్థాయిలో ప్రయత్నించడం లేదు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు సంబంధించిన 317కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఇంతవరకూ పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు యత్నించడం లేదని తెదేపా విమర్శించింది. తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌…

జాతీయం

అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలు

ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని ఆర్‌బీఐ పేర్కొంది.

Featured News

అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ బ్యాంకులకు ఆదరణ పెరగుతుంది

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ప్రజల అవసరాలను వ్యాపార కోణం తో చూసే వాణిజ్య బ్యాంకులకు భిన్నంగా సేవాధృక్పదంతో పని చేయడమే దీనికి కారణమని ప్రముఖ ఉర్దూ…

హైదరాబాద్

సీసీఎస్‌ డీసీపీకి ఎంఐఎ ఎమ్మెల్యేల ఫిర్యాదు

హైదరాబాద్‌: ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సీసీఎస్‌ డీసీపీకి ఫిర్యాదు  చేశారు. మతానికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన…

హైదరాబాద్

సీబీఐ జేడీపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌: దర్యాప్తు అంశాల్ని మీడియాకు వెల్లడిస్తున్నారంటూ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణపై దాఖలుచేసిన ప్రజాప్రయోజనవ్యాజాన్ని హైకోర్టు కొట్టి వేసింది. జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌,ఓఎంసీ కేసుల్లో దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల్ని కొన్ని మీడియా సంస్థలకు ఆయన వెల్లడిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన…

హైదరాబాద్

నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పలు పాసింజర్‌ రైళ్లు రద్దయినావి. సూళ్లురుపేట నెల్లూరు మధ్య నడిచే రెండు ప్యాసింజర్‌ రైళ్లను ధక్షిణమధ్యరైల్వే రద్దు చేసింది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌,  గూడురు-విజయవాడ, చెన్నై సెంట్రల్‌-గూడురు, విజయవాడ-బిట్రిగుంట, మధ్య పాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు.…

వార్తలు

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ: గగన్‌ నారంగ్‌కు కాంస్యం

లండన్‌:  ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సాధనలో బోణీ చేసింది. 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారతీయ క్రీడాకారుడు గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ విభాగంలోనే పోటీపడిన మరో భారతీయ షూటర్‌ అభినవ్‌ బింద్రా తుది…