Wednesday, 4 November 2026

July 2012

ఆదిలాబాద్

ఇదొ తరహా కుట్ర : జోగు రామన్న

ఆదిలాబాద్‌్‌, జూలై 30: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా రాయలసీమ నాయకులతో విభిన్న ప్రకటనలు చేయించడం చంద్రబాబు కుట్ర అని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. తెలంగాణపై లేఖ ఇచ్చే ముందు రాయలసీమ ప్రజల ఆకాంక్షను…

ఆదిలాబాద్

939వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌్‌, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు…

ఆదిలాబాద్

రాందేవ్‌ బాబా ఆందోళనను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం చేయాలని జిల్లా ఆందోళన సమితి అధ్యక్షుడు విజయకుమార్‌ విజ్ఞప్తి చేశారు.…

ఆదిలాబాద్

ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్‌ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలి గిరిజనులు మృతి చెందుతున్న…

ఆదిలాబాద్

మీ-సేవలో ఓటరుకార్డులు జారీ

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : మీ-సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ తెలిపారు. ఇదివరకు ఓటర్‌ కార్తింపు కార్డు కలిగి ఉండి దానిని…

ఆదిలాబాద్

విద్యాహక్కు చట్టం అమలుపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న ఆరోపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వసతి గృహాలు, పాఠశాల భవనాలు శిథిలావస్థకు…

ఖమ్మం

విద్యార్థినులను కిడ్నాప్‌ చుసేందుకు యత్నం

ఖమ్మం : కొత్తగూడెం రాజివ్‌ పార్కు వద్ద విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విదాకయర్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహశుద్ది చేసి పోలిసులకు అప్పడించారు.

వార్తలు

గగన్‌ నారంగ్‌ నివాసంలో సందడి

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో తొలి సాధించి భారత్‌కు బోనీ చేసిన ఘాటర్‌ గగన్‌ నారంగ్‌ ఇంట్లో సందడి నెలకొంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న గగన్‌ ఇంట్లో నారంగ్‌ విజయం తమకే కాదని, దేశానికే గర్వకారణమని అతని తల్లి దండ్రులు…

వార్తలు

మంత్రి పార్థసారథి అప్పీలు

హైదరాబాద్‌: మంత్రిపార్థసారథి ఫెరా కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఈరోజు అప్పీలు దాఖలు చేశారు. ఆర్థిక నేరాల కోర్టు విధించిన రెండు నెలల జైలు శిక్ష, రూ.5.25లక్షల జరిమానా కొట్టివేయాలని పార్థసారధి అప్పీలు చేసుకున్నారు.

వార్తలు

కిన్నెరసాని జలాశయం గేట్లు ఎత్తనున్న అధికారులు

ఖమ్మం: కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం 403అడుగులకు చేరింది. దాంతో సోమవారం రాత్రి పదిగంటలకు అధికారులు 4గేట్లను ఎత్తివేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.