Wednesday, 4 November 2026

July 2012

సీమాంధ్ర

ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను జమ చేయండి

ఏలూరు, జూలై 29 : ఆదాయపు పన్నుపై సరైన అవగాహనతో వ్యవహరించి ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నును ఆన్‌లైన్‌లోనే జమచేసే విధానాన్ని తెలుసుకోవాలని నేషనల్‌ సెక్యూరిటీ డవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కుందూరు నరసింహారెడ్డి చెప్పారు. స్థానిక కలెక్టర్‌…

సీమాంధ్ర

జంగారెడ్డిగూడెంలో అత్యధిక వర్షపాతం

ఏలూరు, జూలై 29 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉండ్రాజవరం మండలంలో 1 మి.మీ వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో జూన్‌ 1వ తేదీ…

సీమాంధ్ర

ఆర్టీసీ కార్మికుల రక్తదానం

ఏలూరు, జూలై 29 : సమాజ సేవా కార్యక్రమాలలో భాగంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున రక్తదానం చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆర్టీసీ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత రక్తదానం శిబిరాన్ని రవికుమార్‌…

సీమాంధ్ర

దుర్వినియోగమైన ‘ఉపాధి’ నిధులను రికవరి చేయాలి : కలెక్టర్‌

కడప, జూలై 29 : 2006 నుంచి 2009 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం అయిన నిధులను ఉపాధి హామీ విజిలెన్స్‌ అధికారులు రికవరి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో…

సీమాంధ్ర

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నతిగా చదువుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పెద్దపాడు…

సీమాంధ్ర

ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

కడప, జూలై 29 : అవినీతికి పాల్పడిన కారణంగా జిల్లాలోని ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్‌పి మనీష్‌కుమార్‌ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన రాజంపేట పట్టణం బ్రాహ్మణపల్లెకు…

సీమాంధ్ర

దరఖాస్తు చేసుకోండి

కడప, జూలై 29 : జిల్లాలో ఈ ఏడాది బ్యాంకు రుణాలు, సబ్సిడీ యూనిట్ల ఏర్పాటుకు ఎస్‌సి, ఎస్‌టిలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టరు అనిల్‌కుమార్‌ చెప్పారు. జిల్లాలో సబ్సిడీతో కూడిన 1393 యూనిట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు.…

సీమాంధ్ర

15శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

కడప, జూలై 29 : రాష్ట్రంలోని మైనారిటీ ముస్లింలకు సచార్‌ కమిటీ సిఫారసు మేరకు 15శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ముస్లిం రిజర్వేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ మహమ్మద్‌ ఆలీ డిమాండు చేశారు. మైనారిటీలకు ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి…

సీమాంధ్ర

10న సురవరం రాక

కడప, జూలై 29 : కడపలో వచ్చే నెల 10వ తేదీన ప్రముఖ కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి 26వ వర్ధంతి జరగనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురవరం…

సీమాంధ్ర

నేటి నుంచి ఎస్‌సి, ఎస్‌టి కమిటీ పర్యటన

నెల్లూరు, జూలై 29 : ఈ నెల 30, 31 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ సభ్యులు పర్యటించనున్నారు. అయిదు మంది బృందంతో కూడిన సభ్యులు 30వ తేదీన జిల్లాలో ఏదొక గ్రామాన్ని ఎంచుకుని ఎస్‌సి,…