ఆధునాతన భవనంలోకి ఎస్పీ కార్యాలయం
శ్రీకాకుళం, జూలై 28 : ఆధునిక హంగులతో నిర్మించిన భవనంలోకి జిల్లా పోలీసు కార్యాలయం మారనుంది. మూడు కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. ప్రజలు నేరుగా ఎస్పీని కలిసేందుకు వీలుగా ఈ భవనంలో ప్రత్యేక విభాగాన్నిమ…
శ్రీకాకుళం, జూలై 28 : ఆధునిక హంగులతో నిర్మించిన భవనంలోకి జిల్లా పోలీసు కార్యాలయం మారనుంది. మూడు కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. ప్రజలు నేరుగా ఎస్పీని కలిసేందుకు వీలుగా ఈ భవనంలో ప్రత్యేక విభాగాన్నిమ…
తడ: గురువారం తెల్లవారు జామున ప్రయాణికులను హత్యచేసిన సైకోను పట్టుకొనేందుకు ఆరు బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ రమణకుమార్ తెలిపారు. బస్సులో ప్రయాణికుల గ్రామాలకు బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఉన్మాది వూహాచిత్రాన్ని గీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.…
నిజామాబాద్, జూలై 28 : మరో 3-4 వారాల పాటు వసతి గృహాలలో పర్యటించి, రాత్రి బస చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టరు డి. వరప్రసాద్ అధికారులను ఆదేశించారు.…
మెదక్, జూలై 28 : వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా తగిన సలహా సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు కొలంబియా యూనివర్శిటీ నుంచి వచ్చిన బృందాన్ని కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో కొలంబియా…
ఖమ్మం, జూలై 28: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా వెంకటాపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రమాదం పొంచివుందనే భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంకటాపురం మండలంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకునేందుకు వాజేడు మండలంలోని అనేక…
ఖమ్మం, జూలై 28 : గోదావరి వరదల కారణంగా నీట మునిగిన వాజేడు మండలంలోని చిక్కుపల్లి కాజ్‌వేపై శనివారం నాడు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు పునరుద్దరించబడ్డాయి. వాజేడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడుగా,…
ఖమ్మం, జూలై 28 : గత వారం రోజులుగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల శబరి, గోదావరి నదులు తాలిపేరు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద 20…
ఖమ్మం, జూలై 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 11వ తేదీన పర్యటనకు రానున్న సందర్భంగా కిన్నెరసాని ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా పాల్వంచ మండలానికి వస్తున్న కారణంగా వివిధ…
ఖమ్మం, జూలై 28 : జిల్లాలోని పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గిరిజన…
ఆదిలాబాద్, జూలై 28 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ సనాతన, ధార్మిక విజ్ఞాన పరీక్షలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి శనివారం నాడు…