పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి
సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్ చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో భూములను కేటాయించిందో ఆ లక్ష్యం నెరవేరలేదని పేర్కోన్నారు. ఏపీఐఐసీ…
