Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

వైద్యవిద్యా సంచాలక కార్యాలయ ముట్టడి యత్నం భగ్నం

హైదరాబాద్‌: నగరంలోని కోఠి ప్రాంంతంలో ఉన్న వెద్యవిద్యా సంచాలక కార్యాలయం ముట్టడికి విద్యార్థి వైద్యులు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సేవల నిబంధనలో మార్పు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ విద్యార్థి వైద్యులు…

హైదరాబాద్

గ్రూప్‌-1 మెయిన్స్‌కి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: సెప్టెంబరు 3 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలియజేశారు. 314 పోస్టులకు 16,426 మంది పరీక్ష రాస్తున్నారని, ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థికి సంబంధించిన పూర్తి…

వార్తలు

తిరుపతి చేరుకున్న చిదంబరం

తిరుపతి: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తిరుపతి చేరుకున్నారు. మంత్రులు గల్లా, అరుణ, పార్థసారిధి, ఎంపీ చింతామోహన్‌, తితిదే అధ్యక్షడు కనుమూరి బాపిరాజు తదితరులు ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం తెలిపారు.

స్పొర్ట్స్

ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచన లేదు

మరోసారి తేల్చి చెప్పిన సచిన్‌ బెంగళూర్‌, ఆగస్టు 30: రాహుల్‌ ద్రావిడ్‌ తప్పుకున్నాడు… హఠాత్తుగా వివిఎస్‌ లక్ష్మణ్‌ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. భారత దిగ్గజాలలో ఒక్కొక్కరే తప్పుకుంటున్న వేళ ఇక అందరి దృష్టీ సచిన్‌పై పడింది.…

స్పొర్ట్స్

ఐసిసి వన్డే క్రికెటర్‌ అవార్డ్‌ రేసులో ధోనీ , కోహ్లీ

పీపుల్స్‌ ఛాయిస్‌లో పోటీపడుతోన్న సచిన్‌ దుబాయ్‌, ఆగస్టు 30: ప్రతిష్టాత్మకమైన ఐసిసి అవార్డుల రేసులో భారత సారథి ధోనీ , వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య పోటీ నెలకొంది. వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు…

కరీంనగర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమె చెల్లించాలి

రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్‌ మెంట్‌ను ప్రభుత్వమే భరించాలి టీఅర్‌ఎన్‌వీ ఆద్వర్యంలో విధ్యార్థులు  ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్‌ఎన్‌వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో

స్పొర్ట్స్

ఐసిసి టెస్ట్‌ టీమ్‌లో భారత ఆటగాళ్ళకు నో ప్లేస్‌

అత్యధికంగా ఐదుగురు సఫారీ క్రికెటర్లకు చోటు దుబాయ్‌ , ఆగస్టు 30: గత ఏడాది టెస్టుల్లో ఘోరపరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా క్రికెటర్లకు ఐసిసి టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కలేదు. 2011 ఆగష్ట్‌ 4 నుండి…

హైదరాబాద్

సచివాలయం ముట్టడి యత్నం భగ్నం

హైదరాబాద్‌: బోధనా రుసుం అంశంపై సచివాలయ ముట్టడికి తెలుగునాడు విద్యార్థి విభాగం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేశారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్లో భారీగా పెరిగింది. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 31,160 గా ఉంది. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,540 నమోదు…

స్పొర్ట్స్

బై బై క్లియస్టర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన బెల్జియం భామ

న్యూయార్క్‌ ,ఆగష్ట్‌ 30 : మూడు సార్లు యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం టెన్నిస్‌ క్రీడాకారిణి కిమ్‌ క్లియస్టర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం జరుగుతోన్న యుఎస్‌ ఓపెన్‌ తన కెరీర్‌లో చివరి టోర్నీగా ముందే చెప్పిన…