ఈ నెల 14నుంచి ఎడ్ సెట్ కౌన్సెలింగ్
మహబుబ్‌నగర్: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల. 14నుంచి నిర్వహించన్నుట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి మధుసువన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదటి రోజు భౌతికశాస్త్రం అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్, ర్యాంకు కార్టు, డిగ్రీ…
