Thursday, 5 November 2026

September 2012

Featured News

‘మార్చ్‌’కు ట్యాంక్‌ బండే వేదిక

మాది దండి యాత్ర.. దండయాత్ర కాదు పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం : కోదండరాం జేఏసీలోకి కొత్త ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజా , యునైటెడ్‌ ఫ్రంట్‌లు, తెలంగాణ లోక్‌సత్తా చేరిక హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): తెలంగాణ…

Cover Story

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది లండన్‌. కానీ, లండన్‌లోనే రాబిన్‌ హుడ్‌ సినిమా పాత్ర కాదు.…

వార్తలు

ఆష్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం

కొలంబొ: శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటిల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో…

వార్తలు

ఖరీఫ్‌లో సాగు కష్టమే

న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో నిర్దేశించుకున్న ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఖరీఫ్‌లో విత్తునాటే సమయం దాదాపు పూర్తికావొచ్చింది. మరోపక్క వచ్చే నెల నుంచి పంటల కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంకో వారం రోజుల్లో…

వార్తలు

వంటగ్యాస్‌, డిజిల్‌ ధరలపై పున:సమీక్ష

ఢిల్లీ: డిజిల్‌, వంటగ్యాస్‌ల ధరలపై నిర్ణయాలను పున:సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖను ఆర్ధిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. దాంతో పెంచిన ఈ ధరలపై చమురు మంత్రిత్వ శాఖ పున:సమీక్షిస్తున్నట్లుగా సమాచారం.

వార్తలు

బీఫ్‌ పోర్క్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూె విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో బీఫ్‌, పోర్క్‌ పుడ్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం వర్సిటీ అధికారులను ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్‌ 28న విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన ఎద్దు మాంసం, పంది…

వార్తలు

దుకాణంలో అగ్ని ప్రమాదం మహిళకు గాయాలు

వరంగల్‌: జిల్లాలోని వర్ధన్న పేట మండలం దమ్మన్న పేటలో ఓ కిరణా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు…

వార్తలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్‌గా ఏకే జైన్‌

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన సెక్రటరీ జనరల్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు. 1977 బ్యాచ్‌ నాగాలాండ్‌ కేడర్‌కు చెందిన ఏకే జైన్‌ ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖలోని అంతర్‌…

వార్తలు

మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన కొడుకు

పెళ్లకూరు: మద్యం మత్తులో కన్నతల్లినే దారుణంగా హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో గడవపడి బావిలో తోసేశాడు. ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్న చేస్తుండగా బండరాయితో మోది చంపేశాడు. స్థానికులు గమనించి అతనికి…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

మన్ననూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని శ్రీశైలం, హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన రాములు, నర్సింహులు అనే వ్యక్తులు బుధవారం ఉదయం డోర్నాల వద్ద…