Tuesday, 3 November 2026

October 2012

ఆదిలాబాద్

రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. ఆరు గంటలనుండి ఈ ఆందోళన కినసాగుతుంది. దీంతో కిసాన్‌చౌక్‌లో ఉద్రిక్త…

వార్తలు

కంబలపాడు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ప్రకాశం: ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆర్టీసీబస్సు-ఆటో ఒకదానినొకటి ఢికొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎడిట్ పేజీ

తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు

ఆంధ్ర చరిత్రకారలు తెలంగాణ చరిత్రను విస్మరించినట్టుగానే ము స్లింలు  చరిత్రనూ విస్మరించినారు. ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు  అకాడమీ ప్రచురించిన చరిత్ర గ్రంథాల్లో భారత స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొని అసువులు బాసిన జైళ్ల పాలయిన ఏ తెలంగాణా…

ఎడిట్ పేజీ

కలాలపై మన్ను కప్పితే అవి గన్నులై పైకి లేస్తాయి..!

ఒక కలం తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించింది…ఒక కలం తెలంగాణపై సీమాంధ్ర వివక్షను కళ్లకు చాటింది..అదే సీమాంధ్ర పెట్టుబడిదారులకు కంటగింపుగా మారింది..జీవ వైవిధ్య సదస్సు వేదికపై సాక్షాత్తు ప్రధాని సాక్షిగా తెలంగాణ మీడియాపైనా తమ వివక్షను కొనసాగించిండ్రు..తెలంగాణ నినాదాన్ని,…

హైదరాబాద్

ఖజానా ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజనా ఉద్యోగుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. చర్చలు ఫలిచడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల…

జిల్లా వార్తలు

‘దేనికైనరెడీ ‘ చిత్రంపై కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: బ్రాహ్మణులను కించపరిచేవిదంగా చిత్రీకరించిన ‘దేనికైనరెడీ’ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వరరెడ్డి, నటులు …

Cover Story

ప్రారంభమైన కలాల కవాతు

హైదరాబాద్‌: జీవ వైవిద్య సదస్సు నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాను అవమానించిన విషయం విదితమే. దీనిపై నిరసనగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు తెలంగాణ పాత్రికేయిలు ర్యాలీ చేపట్టారు.…

హైదరాబాద్

హరీశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. హరీశ్వర్‌రెడ్డిని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే హరీశ్వర్‌రెడ్డి మాత్రం పరిగిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు…

జాతీయం

పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్‌ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్‌, కిరోసిన్‌, కోటా పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణకు…

హైదరాబాద్

ఇందిరా పార్కుకు చేరుకున్న జర్నలిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా జర్నలిస్టులు సుందరయ్య పార్కు నుంచి ర్యాలీగా ఇందిరా పార్కుకు చేరుకున్నారు. ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ప్రొ. కోదండరాం, ఈటెల రాజేందర్‌, కిషన్‌రెడ్డి, గద్దర్‌, దేవీ…