Tuesday, 3 November 2026

October 2012

వార్తలు

ట్రాక్టర్‌ బోల్తా : ఆరుగురు మృతి

అనంతపురం: జిల్లా మడకశిర మండలం ఉబ్బిడిపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కర్ణాటకలోని  వెంకటాపురంకు చెందినవారు. మడకశిరతోని గరిమి దేవాలయానికి వచ్చి తికిగి వెళతుండగా…

జాతీయం

ఢిల్లీని వణికిస్తోన్న డెంగీ

ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన డెంగీ  బాధితుల సంఖ్య 985కు చేరింది,

జిల్లా వార్తలు

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌ : స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య అధికారులు దాడులు సంక్షేమ మౌలిక సదుపాయాల కల్వనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావావేవీల విషయంలో ఒక కాంట్రాక్టరు నుంచి…

హైదరాబాద్

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశం

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. విజయదశమి నుంచి ఇప్పటివరకు నగరంలో జరుగుతున్న ఘటనలపై ఆయన అధికారులతో చర్చించారు.

వార్తలు

ముంబయిలో పలు సంస్థలపై ఐటీశాఖ దాడులు

ముంబయి: ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నితిన్‌ గడ్కరరీకి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.ప్రారంభంలో 80 పాయింట్లు లాభ పడిన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కారణంగా చివరకు 205 పాయింట్లు నష్టాపోయింది. అయిదు వారాల కనిష్ట స్థాయికి పడిపోయి సెన్సెక్స్‌ 18,430 పాయింట్ల వద్ద ముగిసింది,…

జాతీయం

బలోపేతం చేసేందుకే మంత్రి పదవులు: వీహెచ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో సమన్వయం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకే ఐదుగురు ఎంపీలకు కేంద్ర…

హైదరాబాద్

నవంబర్‌ 1ని బ్లాక్‌ డేగా పాటించండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబర్‌ 1ని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని బహిస్కరించి తెలంగాణలో బ్లాక్‌ డే గా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా తెలంగాణ పది జిల్లాల్లో నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలియజేయాలన్నారు.

జిల్లా వార్తలు

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ…

వార్తలు

పోలీసులపై మానసిక వికలాంగుడి దాడి

కడప: కడప జిల్లా మైదుకూరులో ఓ మానసికక వికలాంగుడు హల్‌చల్‌ సృష్టించాడు. పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి సీఐ, కానిస్టేబుల్‌ సహా మరో ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని  బంధించారు. క్షతగాత్రులను చికిత్స…