Tuesday, 3 November 2026

October 2012

జిల్లా వార్తలు

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని కుటంబంమే లేదు:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

మెదక్‌: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి 3నుంచి 5సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభ్ధి పొందని కుటుంబంలేదన్నారు. అభివృద్దిని…

హైదరాబాద్

ఆనం రాంనారాయణరెడ్డితో ముగిసిన ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు

హైదరాబాద్‌: సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ఖజానా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి సానుకూలత చూసినట్లు సమాచారం. ఖజానా ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యిదర్శికి ఆనం…

జిల్లా వార్తలు

మెదక్‌ చర్చిని సందర్శంచిన ముఖ్యమంత్రి

మెదక్‌: ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సందర్శిచారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల  ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యతను మత గురువులు…

హైదరాబాద్

నల్ల జెండాలు ఎగురవేయాలని కేసీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌: నవంబర్‌ 1 వ తేదీని తెలంగాణ విద్రోహం దినంగా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలియజేశారు. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పట్టణ. జిల్లా కేంద్రాల్లో నిరసన…

వార్తలు

కారు-లారీ ఢీ.. ముగ్గురి మృతి

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద కారు. లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

తెలంగాణ జర్నలిస్టుల కలాల కవాతు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు కలాల కవాతు చేపట్టారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘ కలాల కవాతు’ ప్రారంభమైంది. సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీగా జర్నలిస్టులు వెళ్లనున్నారు. ఈ…

ఆదిలాబాద్

ఆటో ట్రాలీ దగ్ధం

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని ఇర్ఫాస్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ట్రాలీ నిన్న రాత్రి దగ్ధమయ్యింది ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితుడు తెలిపారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

వార్తలు

న్యూజెర్సీ అణు విద్యుత్‌ కేంద్రం వద్ద హైఅలర్ట్‌

న్యూయార్క్‌: భీకర్‌ తుఫాను శాండీతో అమెరికా     అతలాకుతలం అవుతోంది, తుపాను ప్రభావంతో అలల ఉద్థృతి భారీగా పెరిగింది, దీంతో న్యూజేర్సీ తీర ప్రాంతంలోని ఓస్టర్‌ క్రీక్‌ అణు విద్యుత్‌ కేంద్రం వద్ద అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి పరిస్థితిని…

వార్తలు

ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి: నగదు నిల్వల నిష్పత్తిని ఆర్‌బీఐ 25 శాతం మేర తగ్గించడంతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లకుపైగా నష్టాల్లో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం స్వల్న లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభమైన విషయం…